N.Gollapalem(Village),Pedayadara(Post),Machilipatnam(Mand.),Krishna(Dist.),Andhrapradesh,Pincode:521001
"అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!!"
దైవ ధ్యానము అనేది ఒక పనిగా చేయకు ప్రతి పనిని ఒక ధ్యానము వాలే చేయి అప్పుడు ప్రపంచం లోని ప్రతి వస్తువు లోని దైవత్వం నీకు కనపడుతుంది
"ప్రయత్నం అనేది ఎప్పటికి వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్ని సార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది "